Author name: RK

Cinima

కల్లోల సమయంలో కలహమా?

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే యన్టీఆర్, ఆయన పేరు వింటే తెలుగు సినిమా గుర్తుకు వచ్చేవి. తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని చెప్పుకున్నా, చిత్రసీమలోకానీ, తెలుగునేలపై కానీ ఎప్పుడు ఏ ఆపద నెలకొన్నా, విపత్తు సంభవించినా ముందుగా అన్న నందమూరి తారక రామారావు స్పందించేవారు. అందుకే అప్పట్లో తెలుగు చిత్రసీమలో యన్టీఆర్ ను అందరూ ‘పెద్దాయన’ అని గౌరవించేవారు. రాయలసీమ క్షామ నివారణ సమయంలోనూ, పోలీస్ సహాయనిధి సేకరణలోనూ, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం […]

కల్లోల సమయంలో కలహమా? Read More »

Rai17

అమెరికా వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న రియా సంజిత ఉప్పలపాటి

మళిస్తుంది.. రియా సంజిత ఉప్పలపాటి విషయంలో ఇది అక్షరాలా నిజం. ఓ వైపు చదువులో విశేష ప్రతిభ కనబరుస్తూనే మానవాళి మనుగడను ప్రమాదంలో పడేస్తున్న పర్యావరణ కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. 16 ఏళ్ల ప్రాయంలోనే ‘ఇన్‌మై బ్యాక్ యార్డ్’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి వెలువడే ఉద్గారాలు ఈ ప్రకృతికి ఎంతటి హాని తలపెడుతున్నాయో అందులో వివరించింది. అంతేకాదు.. ‘ఫరెవర్ ఎర్త్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కాలుష్య నివారణకు కృషి చేస్తున్న

అమెరికా వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న రియా సంజిత ఉప్పలపాటి Read More »

Devi03

తెలుగు అమ్మాయికి అమెరికాలో అరుదైన గౌరవం నేవీ ఫైట్‌ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్‌, అనుపమ కుమార్తె దేవిశ్రీ అమెరికాలో నేవల్‌ ఫైట్‌ అధికారిణిగా బాధ్యతు స్వీకరించి తొగు రాష్ట్రా ఖ్యాతిని, కమ్మజాతిని మరోసారి ప్రపంచం ముందుంచారు. న్యూయార్క్‌ సమీపంలోని లాంగ్‌ ఐలాండ్‌లో పుట్టిన దేవిశ్రీ, పదో తరగతిలో ఉన్న సమయంలోనే నేవీలోకి వెళ్లాని స్ఫూర్తి పొంది, ఆ దిశగా కసరత్తు చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తొగు సంఘం (నాట్స్‌) దేవిశ్రీని ప్రత్యేకంగా అభినందించింది. ఆమె తన భవిష్యత్తులో

తెలుగు అమ్మాయికి అమెరికాలో అరుదైన గౌరవం నేవీ ఫైట్‌ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని Read More »

Dr Chava Lakshminarayana

సేవా కార్యక్రమాలలో మేటి.. డాక్టర్ చావా లక్ష్మీనారాయణ

చదువుకోవడం కోసం తాను పడిన కష్టం మరెవరూ పడకూడదనుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్యాఫలాలు అందాలని భావించారు. ఆ ఆలోచన ఆయనతో విద్యావ్యాప్తికి బాటలు వేయించింది. ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పారు. లక్షలాదిమంది పేద విద్యార్థులకు విద్యను దగ్గర చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాకుసుమాలు పూయించిన ఆయన పేరు లయన్ డాక్టర్ చావా లక్ష్మీనారాయణ. సేవను పరమార్థంగా మార్చుకుని, ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న లక్ష్మీనారాయణ నేటి యువతకు ఆదర్శం. తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని

సేవా కార్యక్రమాలలో మేటి.. డాక్టర్ చావా లక్ష్మీనారాయణ Read More »