అసలు ఈ పోలికలేంటి … బాబూ!
పిచ్చి ముదిరితే తలకు రోకలి చుట్టమన్నారట. అలాగుంది ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లోని పాలక పక్షం వైసీపీ శ్రేణుల తీరు. వారికి ఎంతటి పిచ్చి ఉందో సామాజిక మాధ్యమాలలో వారు పెట్టే పోస్టులే తెలియజేస్తుంటాయి. మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు జయంతి అయిన మే 28వ తేదీ, వర్ధంతి అయిన జనవరి 18వ తేదీ తెలుగువారికి మరపురానివి. అలాగే వైసీపీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి తండ్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అన్నా ఎంతో అభిమానం. […]
అసలు ఈ పోలికలేంటి … బాబూ! Read More »

